ఒక్కరోజే 2771 మంది మృతి

ఒక్కరోజే  2771 మంది మృతి

దేశంలో కరోనా ఉధృతి  ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో  3,23,144 కేసులు నమోదవ్వగా ఒక్కరోజే 2771 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు కోటి 76 లక్షల 36 వేల 307 కు చేరగా.. మరణాలు 1,97,894 కు చేరాయి. నిన్న 2,51,827 మంది డిశ్చార్జ్ కావడంతో నిన్నటి వరకు కరోనా నుంచి కోటి 45 లక్షల 56 వేల 209 మంది కోలుకున్నారు. ఇంకా 28,82,204 ఆక్టివ్ కేసులున్నాయి.