IND vs AUS : మొహాలీలో వెదర్ ఎలా ఉంది.. వర్షం పడుతుందా.. లేదా..?

IND vs AUS :  మొహాలీలో వెదర్ ఎలా ఉంది..  వర్షం పడుతుందా.. లేదా..?

ఇండియా–ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  సర్వం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది. ప్లేయర్లు, ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రికార్డుల పరంగా చూస్తే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంచనా వేయడం కష్టంగా మారినా.. స్వదేశంలో ఆడుతుండటం టీమిండియాకు కాస్త అడ్వాంటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఓడినప్పటికీ కమిన్స్‌ సారథ్యంలోని కంగారూ జట్టు మంచి ఫామ్‌లో ఉంది.

మోహాలీలో 2023 సెప్టెంబర్ 22 శుక్రవారం రోజున  చాలా తేమతో కూడిన వాతావరణ ఉంది.  మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రత 32° Cగా ఉండగా,  ఆట ముగిసే సమయానికి 27°Cకి తగ్గుతుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.  బ్యాటర్‌ల స్వర్గధామంగా మోహాలీ పిచ్ ఉంటుంది.  మ్యాచ్ జరుగుతున్న కొద్ది స్పిన్నర్‌లకు వికెట్లు తీసేందకు సహాకరిస్తాయి.  ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ  అత్యధిక సార్లు  విజయాన్ని సాధించింది. 

ALSO READ : OTTలోకి సూపర్ హిట్ బెదురులంక.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

జట్ల (అంచనా):
ఇండియా: రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జడేజా, సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షమీ, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బుమ్రా.
ఆస్ట్రేలియా: కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అలెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారీ, కామెరూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్పెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాన్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / తన్వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగా, ఆడమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంపా, హాజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.