టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే

జింబాబ్వేతో హరారేలో జరుగనున్న  తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ఎంచుకుంది. పిచ్‌ బౌలింగ్‌ చేసేందుకు అనుకూలంగా ఉండటంతో భారత కెప్టె్న్ రాహుల్ జింబాబ్వేకు బ్యాటింగ్‌ అప్పగించాడు.  మొత్తం మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. 

జట్ల వివరాలు 

ఇండియా

శిఖర్ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), దీపక్ హుడా, సంజూ శాంసన్‌, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్‌దీప్‌ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్

జింబాబ్వే 
మరుమని, ఇన్నోసెంట్ కైయా, సీన్ విలియమ్స్, వెస్లే మాధవెరె, రెగిస్ చకబ్వా (కెప్టెన్‌), రైన్ బర్ల్‌, లూక్‌ జాన్‌గ్వే, బ్రాడ్ ఇవాన్స్‌, విక్టర్ నైచి, రిచర్డ్‌ ఎన్‌గర్వావ