ICMR ఉద్యోగ నోటిఫికేషన్ : అర్హతలివే.. ఫిబ్రవరి 10న వాక్-ఇన్ ఇంటర్వ్యూ!

ICMR ఉద్యోగ నోటిఫికేషన్ : అర్హతలివే.. ఫిబ్రవరి 10న వాక్-ఇన్ ఇంటర్వ్యూ!

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)  యంగ్ ప్రొఫెషనల్ II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ ఫిబ్రవరి 10.

ఖాళీలు: 03 (యంగ్ ప్రొఫెషనల్ II ).

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బయోస్టాటిస్టిక్స్/ స్టాటిస్టిక్స్/ డెమోగ్రఫీ/ పాపులేషన్ స్టడీస్/ పబ్లిక్ హెల్త్/ మెడికల్ సోషియాలజీలో  పోస్ట్ గ్రాడ్యుయేషన్​తోపాటు  సంబంధిత రంగంలో ఏడాది పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 10.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు main.icmr.nic.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

►ALSO READ | బి.టెక్./బీఈ అర్హతతో సి–డాక్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.. కొద్దిరోజులే ఛాన్స్..