ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ, హైదరాబాద్) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు: ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ III.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఎంబీబీఎస్, ఎండీ, ఎంపీహెచ్/ పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: మే 15.
ఇంటర్వ్యూ తేదీ: మే 20.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ రికార్డ్స్, సంబంధిత పని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక
చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.iith.ac.inను సందర్శించండి.
►ALSO READ | నిరుద్యోగులకు గుడ్ న్యూస్: NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాబ్..
