ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్) పోస్ట్– డాక్టోరల్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: పోస్ట్–డాక్టోరల్ ఫెలో.
మొత్తం ఖాళీలు: 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మెటీరియల్స్ సైన్స్/ కెమికల్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 9.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.
