ఫైనల్ ఫైట్: టైటాన్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్తాన్‌

ఫైనల్ ఫైట్: టైటాన్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్తాన్‌

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌–2022  ఆఖరి పోరుకు చేరింది. నేడు జరిగే ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడుతుంది. టాస్ గెలిచిన రాజస్తాన్‌  బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్‌ దశలో గుజరాత్‌ 10 విజయాలతో అగ్రస్థానంలో నిలవగా, రాజస్తాన్‌ 9 విజయాలతో రెండో స్థానం సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ గుజరాత్‌దే పైచేయి.  క్వాలిఫైయర్‌-1లో డేవిడ్‌ మిల్లర్‌, హార్దిక్‌ పాండ్యా విజృంభణతో గుజరాత్‌ చిరస్మరణీయ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సగర్వంగా ఫైనల్‌ చేరింది. 

టీమ్స్ వివరాలు