IREDA అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల: డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు మంచి అవకాశం!

IREDA అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల: డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు మంచి అవకాశం!

ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 20.

ఖాళీలు: 10.

విభాగాల వారీగా ఖాళీలు: ఫైనాన్స్ అకౌంట్స్ (ఎఫ్ అండ్ ఏ) 05, ఇన్పర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) 05.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి బి.కాం. / బీసీఏ / సీఎస్/ ఐటీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జనవరి 20.

సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.ireda.in వెబ్ సైట్​ను సందర్శించండి.