Infinix Zero 5G : బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది

Infinix Zero 5G : బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది

ఇన్ఫినిక్స్ జీరో 5జీ పేరుతో కొత్త ఫోన్ ను తీసుకురానుంది. 6.78 అంగుళాల హెడ్ డీ + డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో ఇది మార్కెట్లోకి రాబోతోంది. ఆండ్రాయిడ్ 12, ఎక్స్ ఓఎస్ 12తో రన్ అయ్యేఈ మొబైల్ 13జీబీ +256 జీబీ వేరియంట్లో లభించనుంది. ఇందులో మెయిన్ కెమెరా 50 ఎంపీ, 2 ఎంపీ వైడ్ యాంగిల్, 2 ఎంపీ మాక్రో కెమెరాలు ఉన్నాయి. 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.  33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న ఈ మొబైల్ ఫిబ్రవరి 4న మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ ధర రూ. 19,500గా నిర్ణయించారు.