 
                                    సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి శాంతినగర్ లోని వికాస్ ఒకేషనల్ జూనియర్ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి గోవింద రావు తెలిపారు. గురువారం కాలేజీని సందర్శించి నోటీసు అంటించారు. విద్యా ర్థుల తల్లిదండ్రులు ఈ కాలేజీలో విద్యా ర్థులను చేర్చి నష్టపోద్దని సూచించారు. దీనికి ఇంటర్బోర్డు ఎలాంటి బాధ్యత వహించదని తెలిపారు..

 
         
                     
                     
                    