ఇంటర్నేషనల్ లంబాడ డాన్స్ ఫెస్టివల్ : వరంగల్

ఇంటర్నేషనల్ లంబాడ డాన్స్ ఫెస్టివల్ : వరంగల్

లంబాడ వేషాధారణ అండ్ డ్యాన్స్‌‌లతో కాజీపేట బిషప్‌‌ బరేటా స్కూల్‌‌లో నృత్యోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, చీఫ్‌‌విప్‌‌ వినయ్‌‌భాస్కర్‌‌. గిన్నిస్‌‌బుక్‌‌లో చోటు కోసం ఓకేసారి సుమారు 600 మందికి పైగా లంబాడ వేషాధారణలో పాల్గొని డాన్సులు చేసారు.

international lambadi dance festival 2019 at warangal