విదేశం

వర్ధమాన్‎ను పట్టుకున్న పాక్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఎన్‌కౌంటర్‌లో మృతి

ఇస్లామాబాద్: 2019లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‎ను పట్టుకున్న పాకిస్థాన్ ఆర్మీ అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (37) మరణించాడు. పాకిస్థాన్

Read More

యాక్సియం–4 మిషన్ లాంచ్.. అంతరిక్షంలోకి దూసుకెళ్తోన్న శుభాంశు శుక్లా

న్యూఢిల్లీ: భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఎట్టకేలకు అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. ఇప్పటి వరకు 7 సార్లు శుభాంశు శుక్లా పయాణం వాయిదా పడగా.. 8వ సారి విజ

Read More

అవన్నీ ఫేక్ న్యూస్.. ఇరాన్ అణు స్థావరాలు పూర్తిగా నాశనం చేశాం: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయడంలో అమెరికా విఫలమైందని, అమెరికా దాడి చేయడానికి ముందే ఇరాన్ యూరేనియాన్ని మరో చోటుకు తరలించినట్లు పలు అంతర్జ

Read More

ఉక్రెయిన్పై రష్యా దాడి..16 మంది పౌరులు మృతి

కీవ్: ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ పై రష్యా మరోసారి డ్రోన్‌‌‌‌‌‌‌‌లు, మిస్సైల్స్,

Read More

న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆపేదే లేదు.. యురేనియం ఉత్పత్తి మళ్లీ స్టార్ట్ చేస్తం: ఇరాన్

టెహ్రాన్: న్యూక్లియర్ ప్రోగ్రామ్​లు మళ్లీ ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ప్లాంట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని త

Read More

రూల్స్ బ్రేక్ చేస్తే అదే రేంజ్‎లో దెబ్బ కొడతాం: ఇరాన్‎కు ఇజ్రాయెల్ వార్నింగ్

టెహ్రాన్: కాల్పుల విరమణను ఉల్లంఘించి ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‎పై ఇరాన్‌‌‌‌‌‌‌&

Read More

గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 25 మంది మృతి

డెయిర్‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌‌‌‌‌-బలా: సెంట్రల్ గాజాపై ఇజ్రాయెలీ దళాలు డ్రోన్

Read More

ఇకపై దాడి చేస్తే ఊరుకోం.. అమెరికాకు ఇరాన్ మంత్రి వార్నింగ్

టెహ్రాన్: ఇరాన్ సమగ్రతను అమెరికా దెబ్బతీసిందని, అందుకే ఖతార్‎లోని యూఎస్ మిలటరీ స్థావరాలపై దాడి చేశామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిప

Read More

ఇజ్రాయెల్ దాడిలో మరో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మృతి

టెహ్రాన్: ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహమ్మద్ రెజా సెదీఘీ సాబెర్ చనిపోయాడు. ఇరాన్ మీడియా కూడా రెజా మృతిని ధ్రువీకరించింది. నా

Read More

400 కిలోల యూరేనియం మాయం.. ఆందోళనలో ఇజ్రాయెల్, అమెరికా ఇంటలిజెన్స్

న్యూ ఢిల్లీ: అమెరికా దాడికి ముందే ఇరాన్ అణు స్థావరాలనుంచి శుద్ధి చేసిన యురేనియం మాయమైనట్లు అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నాయి.  దాదాపు 400 కిలో గ

Read More

ఇయ్యాల (జూన్ 25) అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా

న్యూఢిల్లీ: మన దేశ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర బుధవారం ప్రారంభం కానుందని నాసా ప్రకటించింది. యాక్సియం–4 మిషన్‌‌‌&zwn

Read More

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్.. ఫలించిన ట్రంప్ మధ్యవర్తిత్వం

కాల్పుల విరమణకు అంగీకరించినట్టు రెండు దేశాల ప్రకటనలు  కాసేపటికే మళ్లీ మొదలైన మిసైల్ దాడులు  ఇరు దేశాలపై అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం &nb

Read More

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు అమెజాన్ తేలు విషం.. కనుకొన్న బ్రెజిల్ సైంటిస్టులు

రియో డ జనీరో: బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్ మెంట్‎లో అమెజాన్ తేలు విషం ఉపయోగపడవచ్చని బ్రెజిల్  సైంటిస్టులు కనుగొన్నారు. ఈ విషయం తమ అధ్యయనంలో తేలి

Read More