విదేశం

అది అపార్టెమెంట్ కాదు..ఓ చిన్నపాటి నగరం..

అద్భుత దృశ్యం,  ఆహ్లాదకరమైన వాతావరణం అభివృద్ధి చెందుతున్న సామాజిక ఆర్థిక కమ్యూనిటీ  స్ఫూర్తితో వాస్తుపరంగా ప్రత్యేకమైన అపార్టుమెంట్లతో నివసి

Read More

భారత పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ.. ఎక్కడంటే

ఇరాన్‌ను సందర్శించాలనుకునే భారత పర్యాటకులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. ఇక నుంచి వీసా లేకుండానే ఆ దేశాన్ని సందర్శించవచ్చని ప్రకటించింది. భారత్&zwn

Read More

కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ మృతి

దుబాయ్ : మిడిల్ ఈస్ట్ దేశం కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా(86) శనివారం కన్నుమూశారు. “కువైట్ ప్రజలమైన మేం చాలా విచారంతో.. అరబ్.. ఇస్

Read More

గాజాలో దాడులు ఆగలె.. మళ్లీ అటాక్​ చేసిన ఇజ్రాయెల్​

    పదుల సంఖ్యలోపాలస్తీనియన్లు మృతి      పొరపాటున తమ పౌరులు ముగ్గురిని కాల్చిన ఇజ్రాయెల్ ఆర్మీ  గాజా : &n

Read More

మాల్టా నౌక హైజాక్ పై నిఘా చేపట్టిన ఇండియన్ నేవీ

అరేబియా సముద్రంలో మాల్టా నౌక ఫ్లాగ్డ్ వెసెల్ MV రుయెన్‌పై హైజాక్ ప్రయత్నానికి భారత నేవీ యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం స్పందించినట్లు అధికారులు తె

Read More

33దేశాల వాసులు వీసా లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు.. చూడాల్సిన ప్రదేశాలివే

గ్లోబల్ టూరిజంను పెంపొందించడం, ప్రతికూల అవగాహనలను ఎదుర్కోవడమే లక్ష్యంగా భారతీయ పౌరులతో పాటు 32 ఇతర దేశాలకు వీసాను తొలగిస్తున్నట్లు ఇరాన్ ఇటీవల ప్రకటిం

Read More

గాజాపై యుద్ధాన్ని ముగించండి.. ఇజ్రాయెల్​కు అమెరికా విజ్ఞప్తి

తగ్గేదే లేదన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి జెరూసలెం: రెండు నెలలుగా గాజాపై చేస్తున్న దాడిని వీలైనంత త్వరగా ముగించాలని ఇజ్రాయెల్​ను అమెరికా కోరింది. ఇక ను

Read More

పాక్​లో టెర్రర్​ దాడులు.. ఐదుగురు పోలీసులు.. నలుగురు మిలిటెంట్లు మృతి

పెషావర్: పాకిస్తాన్​లో టెర్రరిస్టులు మళ్లీ దాడులకు పాల్పడ్డారు. రీజినల్ పోలీస్ హెడ్ క్వార్టర్, చెక్ పోస్టుపై అటాక్ చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు పోలీసులు

Read More

కన్నతల్లినే నరికి చంపేసిండు.. న్యూజెర్సీలో దారుణం

కొడుకు జెఫ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు న్యూజెర్సీ: ఓ వ్యక్తి తన 74 ఏండ్ల కన్నతల్లినే దారుణంగా చంపేశాడు. కత్తితో ఆమె తలను వేరు చేశాడు. ఆపై అతడే

Read More

శివ మహిమ : వందేళ్ల తర్వాత కనిపించిన అర్థనారీశ్వరంలోని పక్షి

 2023 ఎండింగ్​ సమయంలో శివుడి అర్దనారీశ్వర రూపం భూమి మీదకు పక్షి రూపంలో అవతరించిందా... ఎప్పుడో కనుమరుగైన అర్దనారీశ్వర పక్షి మళ్లీ ఇప్పుడు కనపడటం వ

Read More

ఇరాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారతీయులకు వీసా అవసరం లేదు

భారతీయ పర్యాటకులు ఇకపై వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.  భారత్ నుండి వచ్చే పర్యాటకుల వీసా నిబంధనలను ఏక

Read More

మీకు తెలుసా : అమెరికాలో ఆవ నూనె నిషేధం.. ఏ వంటలోనూ ఎందుకు వాడరు..?

ఆవనూనె.. ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి.  చాలామంది దీనిని వంటకు కూడా వాడతారు.  కాని అమెరికా.. యూరప్​ దేశాల్లో ఆవ నూనెను వంటకు వాడరాదని అక్కడి

Read More

ఇది ఎలా సాధ్యం : చనిపోయి.. 24 నిమిషాల తర్వాత మళ్లీ బతికింది!

అమెరికాలో ఆసక్తికర ఘటన వాషింగ్టన్ : అమెరికాలో  ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కార్డియాక్ అరెస్ట్‌‌‌‌తో చనిపోయిన లారెన్

Read More