120 వాట్ల చార్జింగ్​తో ఐకూ నియో7 ప్రో

120 వాట్ల చార్జింగ్​తో ఐకూ నియో7 ప్రో

ఐకూ నియో7 ప్రో పేరుతో 5జీ ఫోన్​ను మంగళవారం ఇండియా మార్కెట్లో లాంచ్​ చేసింది. ఇందులో క్వాల్​కామ్​  120 వాట్ల చార్జింగ్​కెపాసిటీ, స్నాప్‌‌‌‌డ్రాగన్ 8+ జెన్​ 1 ప్రాసెసర్‌‌‌‌, 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ,  ట్రిపుల్ రియర్ కెమెరా,  6.78-అంగుళాల అమోలెడ్​ డిస్​ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 

8జీబీ+128జీబీ ర్యామ్​  స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర 34,999 కాగా,  12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 37,999.