7,000 ఎంఏహెచ్ బ్యాటరీ​తో ఐక్యూ నియో 10

7,000 ఎంఏహెచ్ బ్యాటరీ​తో ఐక్యూ నియో 10

వివో సబ్​–బ్రాండ్​ ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్​ఈ నెల 26న మార్కెట్లోకి రానుంది.  ఇందులోని స్నాప్‌‌‌‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్​తో ఫోన్​చాలా వేగంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. నియో 10 బాడీ ​కేవలం 0.809 సెంటీమీటర్ల మందం ఉంటుంది. 

ఇది 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ల ఫ్లాష్‌‌‌‌చార్జ్‌‌‌‌తో వస్తుంది. 6.78 ఇంచుల డిస్​ప్లే, ముందు 16 ఎంపీ కెమెరా, వెనుక ట్రిపుల్​కెమెరా సెటప్​, అండ్రాయిడ్​ 15 ఓఎస్​ఉంటాయి.