
న్యూఢిల్లీ : ఐకూ తన జెడ్ సిరీస్‌లో కొత్త మోడల్జెడ్9ఎక్స్ లాంచ్ చేసింది. ఇందులో 6,000 ఏంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ల ఫ్లాష్ చార్జ్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్1 ప్రాసెసర్, 6.72 ఇంచుల స్క్రీన్ ఉంటాయి. ఫోన్ అండ్రాయిడ్14 ఆధారిత ఫన్‌టచ్14 ఓఎస్‌తో నడుస్తుంది.
4జీబీ+128జీబీ ధర రూ. 11,999 కాగా, 6జీబీ+128జీబీకి రూ. 12,999. అయితే 6జీబీ+128జీబీకి రూ. 15,999 అవుతుంది. ఐకూ జెడ్9 ఎక్స్ ఐకూ ఈ– -స్టోర్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది టోర్నాడో గ్రీన్, స్టార్మ్ గ్రే రంగుల్లో వస్తుంది.