వచ్చేసిందమ్మ.. విక్టోరియా షి: ఇజ్రాయిల్ AI కాన్సులేట్ ప్రతినిధి

వచ్చేసిందమ్మ.. విక్టోరియా షి: ఇజ్రాయిల్ AI కాన్సులేట్ ప్రతినిధి

ప్రపంచ దేశాల మధ్య దౌత్య సంబంధాలు, వ్యాపారవాణిజ్యాలు, ఎగుమతులు, దిగుమతులు ఫ్రెండ్లీ నేచర్ ఏర్పాటు చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ దోహదపడుతుంది. తమ దేశాల తరుపున ఇంటర్నేషనల్ మీటింగ్స్, సమ్మిట్స్‌లో పాల్గొనడానికి ఆయా దేశాలు అధికార ప్రతినిధులను నియమించుకుంటాయి. టెక్నాలజీలో ముందంజలో ఉన్న ఉక్రెయిన్ ఓ అడుగు ముందేసి అద్భుతాన్ని సృష్టించింది. 

విదేశీ వ్యవహారాలు, కాన్సులర్ సమాచారం ఎప్పటికప్పుడూ మీడియాకు అందించడానికి ఇజ్రాయిల్ ఏఐతో తయారు చేసిన ఒక డిజిటల్ ప్రతినిధిని నియమించింది. ఉక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారన్ అఫైర్స్ తరుపున ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించడానికి విక్టోరియా షి అనే ఏఐ డివైస్ సృష్టించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా విదేశీ వ్యవహారాలపై కాన్సులర్ అప్డేట్ లను అదించడానికి ఏఐని ఉపయోగించిన దేశంగా ఉక్రెయిన్ హిస్టరీ క్రియేట్ చేసింది.