టెన్త్ అర్హతతో ఇస్రో NRSCలో టెక్నీషియన్ పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

టెన్త్ అర్హతతో ఇస్రో NRSCలో టెక్నీషియన్ పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఇండియన్ స్పేస్​ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్​సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, డ్రాఫ్ట్స్​మెన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టులు: 13. 

పోస్టుల సంఖ్య: టెక్నీషియన్ అసిస్టెంట్ (సివిల్) 01, టెక్నీషియన్ అసిస్టెంట్ ఈ 01, టెక్నీషియన్ –బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) 05,  టెక్నీషియన్ –-బి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 04,  టెక్నీషియన్ –-బి (ఎలక్ట్రికల్) 01, డ్రాఫ్ట్స్ మెన్–బి 01. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 10. 

లాస్ట్ డేట్: నవంబర్ 30. 

పూర్తి వివరాలకు nrsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

►ALSO READ | BEMLలో ఉద్యోగాలు.. నెలకు 35వేల జీతం.. అప్లయ్ చేసుకోండి..