BE/B.Tech చేసిన వారికి ఇస్రోలో అవకాశం.. భారీ జీతంతో సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలు!

BE/B.Tech చేసిన వారికి ఇస్రోలో అవకాశం.. భారీ జీతంతో సైంటిస్ట్/ఇంజినీర్  ఉద్యోగాలు!

ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఇస్రో ఎస్ఏసీ) సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు.

ఖాళీలు: 49 (సైంటిస్ట్ / ఇంజినీర్ ఎస్​డీ, సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్​సీ).

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ / ఎంఈ / ఎం.టెక్./ ఎంఎస్సీ (ఇంజినీరింగ్) / ఎంఎస్సీ / బీఈ / బి.టెక్./ బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 23.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 12.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు  www.sac.gov.in  వెబ్​సైట్​ను సందర్శించండి. 

 

►ALSO READ | ITI, డిప్లొమా, బీటెక్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్.. !