రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మాన్వాడా మిడ్ మానేరు తీరం నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. నిన్న రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు…మరో 200 ట్రాక్టర్ల ఇసుక డంపును సైతం సీజ్ చేశారు.