తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. తెలంగాణలోనూ శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని తెలిపింది.
పశ్చిమ భారతదేశం నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.