జగన్ఆస్తుల కేసు విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక అప్ డేట్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణను ప్రారంభించాలని సీబీఐ కోర్టుకు.... సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా విచారణను పూర్తిచేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనంపేర్కొంది. ఈమేరకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామంటూ... తదుపరి విచారణ నవంబర్‌కు వాయిదా వేసింది.
ALSO READ | AP News: నాకు సెక్యూరిటి తగ్గించారు.. ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్