జనగామ, వెలుగు: జనగామ మున్సిపాలిటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. శానిటేషన్ వర్క్ కోసం 30 మంది, డ్రైవర్లు 20 మంది, ఎలక్ట్రిషన్ విభాగంలో నలుగురిని తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.