మెరిడియన్ ఎక్స్,​ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాండ్ ఎస్​యూవీల స్పెషల్ ఎడిషన్స్​ లాంచ్

మెరిడియన్ ఎక్స్,​  అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాండ్ ఎస్​యూవీల స్పెషల్ ఎడిషన్స్​ లాంచ్

జీప్ ఇండియా మెరిడియన్ ఎక్స్,​  అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాండ్ ఎస్​యూవీల స్పెషల్ ఎడిషన్స్​ను లాంచ్​ చేసింది. ధరలు ధర రూ.33.41 లక్షల నుంచి రూ.38.47 లక్షల వరకు ఉంటాయి.  సాహసాన్ని ఇష్టపడే కస్టమర్ల కోసం వీటిని డిజైన్​ చేశామని కంపెనీ తెలిపింది.  రూఫ్ క్యారియర్  సైడ్ స్టెప్స్, స్ప్లాష్ గార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బూట్ ఆర్గనైజర్, సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షేడ్స్, కార్గో మ్యాట్స్, టైర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేటర్,  ప్రత్యేక హుడ్ డెకాల్ వంటి ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయి.  రెండు బండ్లలో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమర్చారు.   0--1–00 కిలోమీటర్ల వేగాన్ని ఇవి 10.8 సెకన్లలో అందుకుంటాయి. టాప్​ స్పీడ్​ 198 కిలోమీటర్లు. బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి.