జీప్ మెరిడియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో 85వ యానివర్సరీ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జీప్ మెరిడియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో 85వ యానివర్సరీ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జీప్ ఇండియా తమ పాపులర్  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ మెరిడియన్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో '85వ యానివర్సరీ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌' ను లాంచ్ చేసింది. కంపెనీ తమ 85 ఏళ్ల చరిత్రకు గుర్తుగా దీనిని తీసుకొచ్చింది. 

ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 36.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేవలం 85 యూనిట్లను మాత్రమే అమ్మనుంది.  ఈ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీలో 18-అంగుళాల గ్లాస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లూజివ్ 85 వ యానివర్సరీ బ్యాడ్జింగ్,   పూర్తి బ్లాక్ క్యాబిన్ ఆకర్షణగా నిలుస్తాయి.