
న్యూఢిల్లీ: జియో ప్రీపెయిడ్ యూజర్లకు ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను రిలయన్స్ జియో ఫ్రీగా అందిస్తోంది. జియో డాట్ కామ్‌లోని డేటా ప్రకారం రూ. 401 ప్లాన్‌తో మొదలు రిఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఈ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. కొన్ని మంత్లి, యాన్యువల్, యాడాన్ డేటా ప్యాక్‌లతో రీచార్జ్ చేయాలి. రూ. 401 ప్లాన్‌ను రిఛార్జ్ చేసుకుంటే రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు పాటు ఏడాది పాటు
సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది.