జియాగూడ మేకల మండి కిటకిట

 జియాగూడ మేకల మండి కిటకిట

దసరా పండుగ నేపథ్యంలో బుధవారం జియాగూడ మేకల మండి కొనుగోళ్లతో కిటకిటలాడింది. సిటీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కస్టమర్లు మార్కెట్​కు తరలివచ్చి.. మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు కొనుగోలు చేశారు.