
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2023–-24 విద్యా సంవత్సరానికి పార్ట్ టైమ్ పీజీ కోర్సులో అడ్మిషన్స్‌కు అన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, బీఫార్మసీ, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు డ్యూరేషన్ మూడేళ్లు ఉంటుంది.
సెలక్షన్: అభ్యర్థులను ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.jntuh.ac.in వెబ్సైట్లో
సంప్రదించాలి.