పలు విభాగాల్లో ఉద్యోగాలు

పలు విభాగాల్లో ఉద్యోగాలు

వీఎంఎంసీ–ఎస్‌ జేహెచ్‌ లో సీనియర్ రెసిడెంట్లు

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వానికి చెందిన సప్తర్‌‌‌‌‌‌‌‌జంగ్ హాస్పిటల్ అండ్ వీఎంఎం కాలేజ్ కింది పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్‌. ఖాళీలు: 178.
విభాగాలు: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎండోక్రైనాల జీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌ , హెమటాలజీ.
అర్హత: ఎంబీబీఎస్‌ , సంబంధిత స్పెష లైజేషన్లలో ఎండీ/ డీఎన్‌ బీ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు : 45 ఏళ్లు మించ కూడదు.
సెలెక్షన్ ప్రాసెస్‌ : ఇంటర్వ్యూ. ఈ–మెయిల్ ద్వారా దర ఖాస్తు చేయాలి.
ఈమెయిల్‌‌‌‌‌‌‌‌: ao.academic @vmmc–sjh.nic.in.
చివరి తేది: మే 26

52 ఇంజనీర్‌‌‌‌‌‌‌‌పోస్టులు

నేషనల్ ఫెర్టి లైజర్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌లో 52 ఇంజనీర్‌‌‌‌‌‌‌‌పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీర్‌ పోస్టులు: 15, మేనేజర్‌ పోస్టులు: 31, సీనియర్ కెమిస్ట్రీ: 06 ; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత; వయసు: 30 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: జనరల్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 700, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆఫ్‌‌‌‌‌‌‌లైన్‌ , సెలెక్షన్ ప్రాసెస్‌ : పర్సనల్‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూ. చివరితేది: మే 27, వివరాలకు: www.files. sabhijobs.com/wp

కెల్ట్రాన్‌‌‌‌‌‌‌‌లో ఇంజనీర్ పోస్టులు

కెల్ట్రాన్‌‌‌‌‌‌‌‌లో ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: జావా డెవలపర్‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ పోస్టులు:01; అర్హత: బీఈ లేదా బీటెక్‌‌‌‌‌‌‌‌(ఈఈఈ/ఈసీఈ) ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ(ఫైనాన్స్‌‌‌‌‌‌‌/మార్ కెటింగ్‌ ) ఉత్తీర్ణత. సీనియర్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌: 08, ఇంజనీర్‌‌‌‌‌‌‌‌: 02 అర్హత: బీఈ లేదా బీటెక్‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణత, టెక్ని కల్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌ పోస్టులు: 09 అర్హత: డిప్లొమా ఉత్తీర్ణత, ఆపరేటర్‌‌‌‌‌‌‌‌: 11 అర్హత: 60శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణత, దరఖాస్తు ఫీజు: జనరల్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 300, ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు. చివరితేది: మే 30, 2020

వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌ : www.swg.keltron.org

ఐటీఐ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌, బెంగళూరులో..

బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: చీఫ్ మెడిక ల్ ఆఫీస ర్‌‌‌‌‌‌‌–01, మెడికల్ ఆఫీసర్–03. అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత అనుభవం. సెలక్షన్ ప్రాసెస్ : షార్ట్‌ లిస్టిం గ్‌ , ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌ లైన్‌ / ఆఫ్‌‌‌‌‌‌‌లైన్‌. చివరి తేది: జూన్‌ , 03 ఆఫ్‌ లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తుకు చివ రి తేది: జూన్‌ , 08, అడ్రస్: అడిషనల్ జనరల్ మేనేజర్ హెచ్‌ ఆర్ ఐటీఐ లిమిటెడ్, రిజిష్టర్డ్​ అండ్ కార్పొరేట్ ఆఫీస్​, దూరవాణి నగర్, బెంగళూర్ 560 016.

సెక్యూరిటీ గార్డ్ పోస్టులు

బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్ లో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: ఎస్సెస్సీ ఉత్తీర్ణత, ఖాళీలు: 12, వయసు:30 ఏళ్లుమించ కూడదు. సెలెక్షన్ ప్రాసెస్‌ : కాంపి టీటివ్ ఆప్టిట్యూ డ్ టెస్ట్‌ / టెక్నికల్ టెస్ట్‌ / గ్రూప్ టాస్క్ ఆధారంగా. ఆన్‌ లైన్‌ /ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్​లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ దర ఖాస్తుకు చివరి తేది: జూన్‌ , 02. ఆఫ్‌ లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తుకి చివరి తేది: జూన్‌ 08, అడ్రస్: అడిషనల్ జనరల్ మేనేజర్ హెచ్‌ ఆర్ ఐటీఐ లిమిటెడ్, రిజిష్టర్డ్​ అండ్ కార్పొరేట్ ఆఫీస్​, దూరవాణి నగర్, బెంగళూర్–560 016.

యూసీఐఎల్‌‌‌‌‌‌‌‌లో ఏఎస్‌ ఐ పోస్టులు..

జార్ఖండ్‌‌‌‌‌‌‌‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌ ‌‌‌‌‌‌కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఖాళీలు: 04, అర్హత: ఇంటర్, హావ ల్దా ర్‌‌‌‌‌‌‌/ తత్సమాన ర్యాంకులో డిఫెన్స్‌‌‌‌‌‌‌/ పారా మిలిటరీ ఫోర్స్‌‌‌‌‌‌‌లో పని అనుభవం. వయసు : 48 ఏళ్లు; సెలెక్షన్ ప్రాసెస్‌ : రాత పరీక్ష; దరఖాస్తు విధానం: ఆఫ్‌‌‌‌‌‌‌లైన్‌ ; చివ రి తేది: జూన్‌ , 07, అడ్రస్‌ : జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్‌ , యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాదుగూడ మైన్స్‌‌‌‌‌‌‌‌, ఈస్ట్‌ సింగ్‌ భూమ్‌‌‌‌‌‌‌‌, జార్ఖండ్ – 832 102.

నేషనల్ హైవేస్ అథారిటీలో…

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 48 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: డిప్యూటీ మేనేజర్‌‌‌‌‌‌‌‌; పోస్టులు: 48 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేయాలి. ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 15, వివరాలకు: www.nhai.gov.in 

డిఐఏటి పుణెలో…

పుణెలోని డిఫెన్స్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల; పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌)/ సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌; ఖాళీలు: 04. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్‌‌‌‌‌‌‌/ ఎంఫిల్ ఉత్తీర్ణత, పరిశోధన అనుభవం; వయసు : జేఆర్ఎఫ్–28ఏళ్లు, ఎస్ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌–30 ఏళ్లు. ఎంపిక విధానం: ఇం ట ర్వ్యూ. ద ర ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. చివరి తేది: జూన్‌ , 01.

ఈ–మెయిల్‌‌‌‌‌‌‌‌: ddhirhe@diat.drdo.in

ఐఐఎం లక్నోలో….

ఐఐఎం లక్నోలో అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎలిజిబులిటి: పీజీ (ఎంకామ్ లేదా ఎబీఏ స్పెషౖలైజేషన్‌ ఇన్‌ ఫైనాన్స్‌‌ లేదా బీకాం విత్‌ ఎంబీఏ) ఉత్తీర్ణత. అకడమిక్‌‌ అసోసియేట్‌ పోస్టులకు ఎలిజిబులిటి: పీజీ(ఎంకామ్ లేదా ఎంబీఏ విత్‌ స్పెషలైజేషన్‌ ఇన్‌ ఫైనాన్స్‌‌ లేదా బీకాం విత్‌ ఎంబీఏ లేదా సీఏ లేదా సీడబ్ల్ యూఏ) ఉత్తీర్ణతతోపాటు అనుభవం తప్పనిసరి. ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేయాలి. చివరి తేది: జూన్‌ 01

వెబ్‌‌సైట్‌ : www.iiml.ac.in

వెస్టర్న్ రైల్వేలో 177 ఖాళీలు

ముంబయి సెంట్రల్ ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట‌‌‌‌ర్న్ రైల్వేకి చెందిన జగ్జీవన్ రామ్ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేయాలి. మొత్తం ఖాళీలు: 177, విభాగాలు: జీడీఎంఓ 09, స్పెషలిస్ట్-11 , హీమోడయాలసిస్ టెక్నీషియన్-02 , హాస్పిటల్ అటెండెంట్‌ -65, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్‌ -90. ఎలిజిబులిటి: పదో తరగతి, డిప్లొమా, బీఎస్సీ (హీమో డయాలసిస్), ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష లైజేషన్లలో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత , అనుభ వం. సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌ లైన్(టెలిఫోనిక్‌‌‌/ వాట్స ప్‌ ) ఇంటర్వ్యూ. చివరి తేది: మే, 24.

282 జూనియర్ రెసిడెంట్ పోస్టులు

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సఫ్తర్‌‌‌‌‌‌‌‌జంగ్ హాస్పిటల్ అండ్ వీఎంఎంసీ కింది పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. జూనియర్ రెసిడెంట్‌ ఖాళీలు: 282, అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత , ఇంటర్న్‌‌‌‌‌‌‌షిప్ చేసి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. చివరి తేది: మే 31, 2020

ఈ–మెయిల్‌‌‌‌‌‌‌‌: ao.academic@vmmc–sjh.nic.in

ఫారెస్ట్రీ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో…

హిమాలయన్ ఫారెస్ట్రీ సెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ , వయసు : 30 ఏళ్లు. ఫారెస్ట్ గార్డెనర్: పోస్టులు 05, అర్హత: ఇంటర్ మీడియట్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ : 02, అర్హత: పదో తరగతి. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ . 300, ఎస్సీ , ఎస్టీలకు, వికలాంగులకు ఎటువంటి ఫీజు లేదు. ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేయాలి. చివ రితేది: జూన్ 15; వెబ్ సైట్ : www.hfri.icfre.gov.in