కరీంనగర్

గుండుపిన్నుపై జాతీయ జెండాతో పరుగెడుతున్న మహిళ.. జగిత్యాల జిల్లా సూక్ష్మ కళాకారుడి సృష్టి

గుండు సూదిపై జాతీయ జెండాతో పరుగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేసి ఆశ్చర్యపరిచాడు జగిత్యాల జిల్లా సూక్ష్మ కళాకారుడు. స్వాతంత్ర్య దినోత్సవం  సందర

Read More

గోదావరి తీర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

మల్లాపూర్(ఇబ్రహీంపట్నం),వెలుగు:- గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎద్ద

Read More

బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందేలా చూడాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా  రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలకు స్

Read More

గోదావరిఖనిలో ఉచిత ప్రకృతి వైద్య చికిత్స శిబిరం

గోదావరిఖని, వెలుగు :  రామగుండం లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో రాజస్థాన్​కు చెందిన రామ్​ మనోహర్​ లోహియా ఆరోగ్య జీవన్​ సంస్థాన్​ సహకారంతో గురువారం నుంచి

Read More

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త లోగో

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొ

Read More

మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లా అభివృద్ధికి ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వ ఫోకస్ పెట్టింది. మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లా అభివృద్ధికి ఇప్పటికే రూ.5కోట

Read More

కరీంనగర్ సిటీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్, సీపీ పర్యటన

    ముంపు నివారణ చర్యలపై సమీక్ష కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం, ము

Read More

కొత్త జంటకు మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశీర్వాదం

జగిత్యాల రూరల్, వెలుగు: మాజీ మంత్రి జీవన్ రెడ్డి  తమ్ముడు తాటిపర్తి దేవేందర్ రెడ్డి-–విజయలక్ష్మి దంపతుల కుమార్తె వివాహానికి గనులు,కార్మిక ఉ

Read More

కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ విద్యార్థులు నాగార్జున మిల్క్ డెయిరీ సందర్శన

కరీంనగర్ సిటీ, వెలుగు: కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ బీఎస్సీ, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ విద్యార్థులు బుధవారం హుజూరాబాద్‌‌‌‌‌&zwn

Read More

జోగులాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర

రాజన్నసిరిసిల్ల, వెలుగు: గద్వాల ఆలంపూర్ జోగులాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చేనేత కళాకారుడు బుధవారం  అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా

Read More

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి..

ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్   గోదావరిఖని, వెలుగు:  సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాలు

Read More

మహిళలు వ్యాపారంలో రాణించాలి ..కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల,వెలుగు: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కిందని, మహిళలు వ్యాపారంలో రాణించి స్వయం సమృ

Read More

కొండగట్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు

కొండగట్టు, వెలుగు: కొండగట్టు పుణ్యక్షేత్రంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ ట

Read More