కరీంనగర్

క్రిప్టో కరెన్సీ పేరిట రూ. 2 వేల కోట్ల దందా !

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట మోసం రెండేళ్లలో విదేశాలకు భారీగా తరలింపు నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో పది మందిపై కేసు అధిక కమీషన్లు.. విదేశీ టూ

Read More

సింగరేణి క్వార్టర్ల కూల్చివేతకు రంగం సిద్ధం

నోటీస్​లు జారీ చేసిన మేనేజ్​మెంట్​ గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని పట్టణంలో రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్న సింగరేణి క్వార్టర్లను కూల్చివేసేందుకు

Read More

ఎవరు భయపడొద్దు.. ప్రతి ఒక్కరి లెక్క తేలుద్దాం: కేటీఆర్

బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి లెక్క తేలుద్దామని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు పార్టీ వర్కింగ్

Read More

రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ బకాయిలు వెంటనే రిలీజ్‌‌‌‌ చేయాలి

కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌ ఎదుట ఏఐఎస్‌‌‌‌ఎఫ్​ధర్నా  కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌

Read More

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం

గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే పాలన అందిస్తున్నామని, ఇప్పటికే ఆరు గ్యారంటీలలో ఐదింటిని అమలుచేస్తున్నామని రామగు

Read More

మౌలిక వసతుల కల్పనకు కృషి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల రూరల్ వెలుగు: జగిత్యాల మహిళా డిగ్రీ కాలేజీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌‌&zw

Read More

నేవీ​ ఉద్యోగాలకు ఎంపిక

కొత్తపల్లి, వెలుగు: ఇండియన్​ నేవీ ఎస్ఎస్ఆర్​ ఉద్యోగాలకు కొత్తపల్లి పట్టణంలోని తేజస్ డిఫెన్స్​ అకాడమీ విద్యార్థులు ఎంపికైనట్లు కాలేజీ చైర్మన్​ సీహెచ్ స

Read More

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

సుల్తానాబాద్, వెలుగు: క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, దానిలో భాగంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుం

Read More

చిలుక జోస్యం చెప్పినందుకు గంగవ్వపై కేసు

జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త ఫిర్యాదుతో ఎంక్వైరీ మరోసారి తప్పు చేయనని వేడుకోవడంతో ఫైన్  జగిత్యాల టౌన్, వెలుగు: ‘బిగ్ బాస్ ఫ

Read More

పాత కక్షలా.. రాజకీయ హత్యనా ? : గంగారెడ్డి హత్యపై పోలీసుల ఫుల్ ఎంక్వైరీ

జగిత్యాల, వెలుగు : ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య కేసుపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇందులో

Read More

సార్లు గాడి తప్పుతున్నరు : రాజన్న జిల్లాలో వరుసగా టీచర్లపై పోక్సో కేసులు

కొందరు టీచర్ల ప్రవర్తనతో పవిత్ర వృత్తికే చెడ్డపేరు  ఈ ఏడాదిలో ఐదుగురు టీచర్లు జైలుపాలు టీచర్ల అసభ్యప్రవర్తనతో పేరెంట్స్‌‌‌&

Read More

అయోడైజ్డ్‌‌‌‌‌‌‌‌ ఉప్పు వినియోగంపై అవగాహన ర్యాలీ

కరీంనగర్ టౌన్, వెలుగు: అయోడైజ్డ్ ఉప్పునే వంటల్లో ఉపయోగించాలని డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సుజాత సూచించారు. మంగళవారం &nb

Read More

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గంగాధర, వెలుగు: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని

Read More