కరీంనగర్

పాము కాటుతో ఇద్దరు మృతి ..పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఘటనలు

మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్‌‌‌‌‌‌‌‌పేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు

Read More

రెండు యాక్సిడెంట్లలో ఇద్దరు మృతి ..పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఘటనలు

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్

Read More

ఈ తిండి తింటే డాక్టర్లు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు.. రాజన్న సిరిసిల్లా జిల్లాలో హోటల్స్ పరిస్థితి ఇది !

హోటల్స్ యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు అనటానికి ఇంతకు మించిన సాక్ష్యం ఉండదేమో. తినేది మనం కాదుకదా.. అన్న ధోరణిలో దారుణంగా భోజన ప్రియులను

Read More

కరీంనగర్ జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గొల్లపల్లి, వెలుగు: అర్హులందరికీ రేషన్ కార్డులు అందించి పదేళ్ల నిరీక్షణకు కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం తెరవేసిందని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,

Read More

కొండగట్టులో అంజన్న ఆలయంలో ముగిసిన సప్తహ వేడుకలు

కొండగట్టు,వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న శ్రావణ సప్తహ వేడుకలు గురువారం ముగిసినట్లు అధికారులు, అర్చకులు త

Read More

రాజన్నసిరిసిల్ల జిల్లాలో మహిళలు ఆర్థికంగా ఎదగాలి : విప్ ఆది శ్రీనివాస్

రాజన్నసిరిసిల్ల/గంభీరావుపేట, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగాలనే లక్ష్యంతో ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అ

Read More

కరీంనగర్ జిల్లాలో పోలీసు అధికారుల రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌

కరీంనగర్ క్రైం, వెలుగు: కమిషనరేట్ పరిధిలో వివిధ హోదాల్లో పనిచేసిన పోలీసు అధికారులు గురువారం  రిటైర్‌‌‌‌‌‌‌&zwn

Read More

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల రూరల్, వెలుగు:  సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం

Read More

పెద్దపల్లి ఎన్టీపీసీలో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ ఏర్పాటు చేయలేదు .. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లిలోని ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్​లో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ ఏర్పాటుకు ఎలాంటి ప్రణాళిక ప్రస్తుతం లేదని కేంద్రం వెల్

Read More

తెలంగాణ ఉద్యమంలో.. మంత్రి వివేక్‌ ‌‌‌వెంకటస్వామిది కీలకపాత్ర

పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో మైనింగ్​, కార్మిక శాఖ మంత్రి డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిట

Read More

జగిత్యాలలో ట్యాక్స్ గోల్‌‌‌‌మాల్‌‌‌‌ .. ఏటా బల్దియాకు రూ.2కోట్ల దాకా నష్టం

 కమర్షియల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌కు రీ అసెస్‌‌‌‌మెంట్ చేయక.. ఏటా బల్దియాకు రూ.2కోట్ల దా

Read More