కరీంనగర్
ఏసీబీ వలలో రాయికల్ ఇన్‌చార్జి తహసీల్దార్..రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత
రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ ఇన్‌చార్జి తహసీల్దార్ మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు రెడ్హ్యా
Read More66 డివిజన్లుగా కరీంనగర్ .. 60 డివిజన్లుగా రామగుండం
మున్సిపల్ కార్పొరేషన్లలో పెరిగిన డివిజన్లు జగిత్యాల మున్సిపాలిటీలో వార్డులు 48 నుంచి 50కి పెంపు ముసాయిదా ప్రతిపాదనలు రిలీజ్ చేసిన మ
Read Moreపూడూరు జీపీలో .. ఫేక్ బిల్ బుక్స్‌తో లక్షల రూపాయలు గోల్‌మాల్
కొడిమ్యాల, వెలుగు: కొడిమ్యాల మండలం పూడూరు జీపీలో ఫేక్ బిల్ బుక్స్&
Read Moreసుల్తానాబాద్ మండలం : పేకాటకు అలవాటు పడి .. దొంగగా మారిన స్టూడెంట్
సుల్తానాబాద్, వెలుగు: పేకాటకు బానిసై అప్పులపాలై చివరకు
Read Moreవేములవాడ రాజన్న ఆలయం మూసివేయడం లేదు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై త్వరలో పవర్&zw
Read Moreతెలంగాణ ఏర్పాటుకు కాకా వెంకటస్వామి కృషి మరువలేనిది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి కృషి మరువలేనిదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తెలంగాణ ఆవ
Read Moreకరీంనగర్జిల్లా రేణికుంటలో భార్య కేసు పెట్టిందని భర్త సూసైడ్
కరీంనగర్జిల్లా రేణికుంటలో ఘటన తిమ్మాపూర్, వెలుగు: భార్య అదనపు కట్నం కేసు పెట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్జిల్లాలో జరిగి
Read Moreతాగుడుకు బానిసై కుటుంబాన్ని వేధిస్తున్నాడని..తండ్రిని కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు
సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఘటన చందుర్తి, వెలుగు : తాగుడుకు బానిసై, తరచూ కుటుంబసభ్యులతో గొడవ పడుతున్న తండ్రిని.. ఓ కొడుకు కారుతో ఢీకొట్ట
Read Moreరూ.10 లక్షల కోట్ల అప్పుతో సాధించిందేమిటి ? :కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్, వెలుగు : త
Read Moreఅమరుల ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి :ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పాలన:ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరిఖనిలో తెలంగాణ తల్లి, కాకా విగ్రహాలకు నివాళులు గోదావరిఖని, వెలుగు: తెల
Read Moreవేములవాడ గోశాలలో మరో 3 కోడెలు మృతి..ఆరు కోడెల పరిస్థితి విషమం
వేములవాడ, వెలుగు : వేములవాడ -రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృతి ఆగడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న మూడు కోడెలు సోమవారం చనిపోయాయి. గోశాలలో ప్రస్తుతం 16 కోడె
Read Moreవేములవాడ రాజన్న దర్శనానికి 8 గంటలు..భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
జాతరను తలపించిన వేములవాడ వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం సోమవారం జాతరను తలపించింది. స్వామి వారిని దర్శించు
Read Moreవిద్యార్థులు సామర్థ్యం పెంచుకోవాలి : గోపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సాయన్నగౌడ్
వేములవాడరూరల్, వెలుగు : విద్యార్థులు సామర్థ్యం పెంచుకుంటే ఎన్నో అవకాశాలు వస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని గౌడ్&zwnj
Read More












