కరీంనగర్

దుర్గామాత మండపం వద్ద లక్కీ డ్రా.. థర్డ్ప్రైజ్‎గా 4 యూరియా బస్తాలు

చొప్పదండి, వెలుగు: కరీంనగర్​జిల్లా చొప్పదండి మండలం రాంలింగంపల్లి వెదురుగట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం నిర్వాహకులు లక్కీడ్రా కింద 4 యూరియ

Read More

కార్మిక సంఘాలతో చర్చించకపోవడం సరికాదు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక సంఘాలతో చర్చించకుండానే యాజమాన్యం ప్రభుత్వంతో లాభాల్లో వాటా ప్రకటన ఏకపక్షంగా చేయించడం సరికా

Read More

మిమ్మల్ని చూస్తే మాకే భయమేస్తుంది..కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా?..సిరిసిల్ల కలెక్టర్ పై హైకోర్టు ఆగ్రహం

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై  తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వా

Read More

సింగరేణి లాభాల్లో ఉండటానికి కారణం కాకా వెంకటస్వామి: మంత్రి వివేక్

పెద్దపల్లి: సింగరేణి సంస్థ లాభాల్లో ఉండడానికి దివంగత నేత, తన తండ్రి కాకా వెంకటస్వామి కారమణని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం (సెప్టెంబర్ 2

Read More

డేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తాటిపెల్లి బ్రిడ్జి

జగిత్యాల-–నిజామాబాద్ జాతీయ రహదారిపై తాటిపెల్లి వద్ద దశాబ్ధాల కింద నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. సైడ్‌‌‌‌‌&z

Read More

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గొల్లపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Read More

బోనాలపల్లెకు బుల్లెట్ గాయం..పోలీస్ ట్రైనింగ్ సమయంలో ఊరిపైకి దూసుకొస్తున్న తూటాలు

రెండు రోజుల క్రితం వృద్ధురాలి తొంటికి తగిలిన తూటా  ఆందోళనలో బోనాలపల్లె గ్రామస్తులు  ఫైరింగ్‌‌‌‌‌‌‌

Read More

దౌత్య సంబంధాల్లో కేంద్రం ఫెయిల్‌‌‌‌... అమెరికాకు వెళ్లిన విద్యార్థులు.. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు

విదేశాల్లోని మేధావులు, విద్యావంతులు స్వదేశానికి రండి పెట్టుబడులు తీసుకొస్తే రెడ్‌‌‌‌ కార్పెట్‌‌‌‌తో స్వాగ

Read More

ఈ టైప్ దసరా ఆఫర్ ఎక్కడా చూసుండరు.. జగిత్యాలోళ్లంటర్రా బాబూ..!

జగిత్యాల జిల్లా: ‘‘150 కొట్టు-దసరాకు పొట్టేలు పట్టు’’. జగిత్యాల సారంగాపూర్లో దసరా పండుగ సందర్భంగా కనిపించిన ఫ్లెక్లీ ఇది. పండ

Read More

ఆటో డ్రైవర్ కొడుకుకు ఎంబీబీఎస్ సీటు

సుల్తానాబాద్ .వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ కొడుకు ఎంబీబీఎస్ సీటు సాధించాడు. గ్రామా నికి చెంది

Read More

వీరాపూర్ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్​, వెలుగు: తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న వీరాపూర్​ గ్రామస్తుల సమస్యను తక్షణం పరిష్కరించాలని మాజీ మంత్రి జీవన్​రెడ్డి అధికారులకు సూచించారు

Read More