కరీంనగర్
విరగపూసిన ‘బతుకమ్మ’ పూలు
బతుకమ్మ, దసరా ఉత్సవాలకు మనుషులతో పాటు ప్రకృతి కూడా రెడీ అవుతోంది. బతుకమ్మ పేర్చేందుకు అవసరమయ్యే తంగేడు, బంతి పూలు, గునుగు పూలు విరగపూసాయి. వీటితోపాటు
Read Moreసిరిసిల్ల కలెక్టర్‌కు నోటీసులు.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్
ప్రజాపాలన దినోత్సవంలో నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్‌కు సీఎస్ ఆదేశం ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్, గౌరవం ఇవ్వని
Read Moreఎమ్మెల్యే మేడిపల్లి చొరవతో..నేతకార్మికుడిపై విజిలెన్స్ కేసు ఎత్తివేత
గంగాధర/చొప్పదండి, వెలుగు: గంగాధర మండలం గర్శకుర్తిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్అధికారులు వారం కింద సీజ్ చేసి, పవర్లూమ్స్&zw
Read Moreగోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల టౌన్, వెలుగు: గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించాలని, అందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్&zw
Read Moreస్వస్త్ నారీ, సశక్త్ పరివార్‌ను సక్సెస్ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం స్వస్త్ నారీ స్వశక్త్ పరి
Read Moreఆన్లైన్ గేమింగ్ ప్రాణాలు తీసింది..ఒక్కగానొక్క కొడుకు మృతితో బోరున విలపించిన పేరెంట్స్
యువత ఆన్ లైన్ గేమింగ్ మాయపడి భవిష్యత్తును, చివరికి ప్రాణాలను కోల్పోతున్నారు. ఆన్లైన్ గేమింగ్ లో డబ్బులు పెట్టి నష్టం రావడంతో కొందరు, ఆన్ లైన్
Read Moreమహిళ ఆరోగ్యమే కుటుంబానికి రక్ష : ఎంపీ గడ్డం వంశీకష్ణ
పెద్దపల్లి, వెలుగు: మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి, సమాజానికి రక్ష అని, ఇందుకోసం స్వస్త్నారీ, సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభించినట్లు పెద్దపల్ల
Read Moreతెలంగాణ.. అస్తిత్వ పోరాటానికి ప్రతీక : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Read Moreఅనుమానాస్పదంగా మహిళ మృతి ..కరీంనగర్ జిల్లా జమ్మికుంట టౌన్ లో ఘటన
మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం జమ్మికుంట, వెలుగు : అనుమానాస్పదంగా భార్య మృతిచెందగా, భర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
Read Moreఊరంతా కదిలారు.. కోతులను అడవికి తరిమారు.. జగిత్యాల జిల్లా పూడూరు గ్రామస్తులు వాట్సాప్ గ్రూపుక్రియేట్
వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని నిర్ణయం ఒకే రోజు 500 కోతులను అడవిబాట పట్టించిన జగిత్యాల జిల్లా పూడూరు గ్రామస్తులు
Read Moreకలెక్టర్లూ..ఇదేం పద్ధతి?..కలెక్టర్లపై ప్రజాప్రతినిధుల ఫైర్
పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లపై ప్రజాప్రతినిధుల ఫైర్ ఎంపీ హోదాలో వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పెద్దపల్లి కలెక్టర్&zw
Read Moreప్రజాసమస్యలపై వెంటనే స్పందించాలి..ఇది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ప్రజాసమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు స్పందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీవృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లాస్పత్రిని పర
Read More












