కరీంనగర్

జగిత్యాల జిల్లాలో కొట్టుకున్న గవర్నమెంట్ టీచర్లు.. అడ్డుకోబోయిన మహిళా ఎంఈవోపైనా దాడి

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధోనూర్​ స్కూల్​లో ఘటన జగిత్యాల, వెలుగు: పేరెంట్స్ మీటింగ్ లో ఇద్దరు గవర్నమెంట్​ టీచర్లు బూతులు తిట్టుకుంటూ కొట్

Read More

హిందూ శక్తిని చాటేలా మే 22న ఏక్తా యాత్ర : మంత్రి బండి సంజయ్‌‌‌‌కుమార్‌‌‌‌

కరీంనగర్, వెలుగు : హిందూ సంఘటిత శక్తిని చాటేలా ఈ నెల 22న హిందూ ఏక్తా యాత్ర నిర్వహించబోతున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌‌&

Read More

పెండ్లికి ముందు రోజు.. మరో యువతితో వరుడు జంప్‌‌‌‌

విషయాన్ని దాచి పెట్టిన యువకుడి తల్లిదండ్రులు ఉదయమే ఫంక్షన్‌‌‌‌హాల్‌‌‌‌కు చేరుకున్న వధువు, బంధువులు హుజూ

Read More

ధరణి దొరల చట్టమైతే .. భూభారతి పేదల చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్‌‌‌‌ను నియమిస్తాం రాజన్నసిరిసిల్ల/ఆసిఫాబాద్/కాగజ్‌‌‌‌నగర్‌&zwn

Read More

గంగాధర మండలంలో నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్‌‌‌‌ .. ఇద్దరు మృతి

ఇద్దరు మృతి.. మరో యువకుడి పరిస్థితి విషమం కరీంనగర్‌‌‌‌ జిల్లా గంగాధర మండలంలో ప్రమాదం గంగాధర, వెలుగు : పాదయాత్రగా వెళ్తున

Read More

ప్రొటోకాల్‌‌‌‌ విస్మరించిన వారిపై.. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి : దళిత సంఘాల నాయకులు

పెద్దపల్లి, వెలుగు : సరస్వతి పుష్కరాల ఆహ్వాన ఫ్లెక్సీల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటో పెట్టకుండా, ప్రోటాకాల్‌‌‌‌ పాటించని

Read More

మానవీయ కోణంలోభూసమస్యలు పరిష్కరించాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యటించండి  జగిత్యాల ఐడీవోసీలో మంత్రి పొంగులేటి రివ్యూ పాల్గొన్న ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యే, కలెక్టర్లు

Read More

గన్నేరువరంలో విదేశీ పక్షుల సందడి 

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పెద్దచెరువు వద్ద కొన్ని రోజులుగా  విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. వేసవి స

Read More

వలస కార్మికుల పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగించాం  : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

సింగరేణి ఓసీపీ -2లో బ్లాస్టింగ్..ఇండ్లపై పడ్డ బండ రాళ్లు

తృటిలో తప్పిన  ప్రాణనష్టం ..నాగేపల్లిలో గ్రామస్తుల ధర్నా పెద్దపల్లి, (రామగిరి), వెలుగు: పెద్దపల్లి జిల్లా ఆర్జీ–3 డివిజన్  ఓసీ

Read More

సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం.. కాళేశ్వరంలో సీఎం రేవంత్ పుష్కర స్నానం..ఎప్పుడంటే..

సరస్వతి నది పుష్కరాలు  మే 15న ప్రారంభం కావడంతో  తెలంగాణలోని కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం పుష్కర శోభ సంతరించుకుంది. ఈ ఉదయం  

Read More

Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలకు వెళుతున్నారా..? బయల్దేరే ముందు ఇవి తెలుసుకోండి..

కాళేశ్వరం: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. 12 ఏండ్ల తర్వాత జరగనున్న పుష్కరాలకు రాష్ట్ర సర్కారు ఘనంగా

Read More