కరీంనగర్
మానేరు రివర్ ఫ్రంట్పనులు పూర్తి చేస్తాం : శ్రీధర్ బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, మానేరు రివర్ ఫ్రంట
Read Moreప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీసులు: జగిత్యాల కలెక్టరేట్‌లో ఘటన
జగిత్యాలటౌన్, వెలుగు: ప్రజావాణిలో ఆఫీసర్లను కలిసి తన గోడును చెప్పుకునేందుకు వచ్చిన ఓ దివ్యాంగుడిని పోలీసులు, ఇతర సిబ్బంది వీల్‌చైర్&z
Read Moreఎములాడకు పోటెత్తిన భక్తులు: స్వామివారి దర్శనానికి 5 గంటల టైం
వేములవాడ, వెలుగు: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. శ్రావణ మాసం, మూడో సోమవారం కావడంతో తెలంగాణతో పాటు ఏపీ, మ
Read Moreకరీంనగర్ లీడర్లకు కొత్త ఆఫీసులు, ఇండ్లు : మంత్రి పొన్నం
ఇటీవల ఇల్లు కొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పాత క్యాంప్ ఆఫీసును కూల్చేసి కొత్త ఆఫీస్ నిర్మించిన మంత్రి పొన్నం కొత్తపల్లిలో
Read Moreజగిత్యాల ప్రజావాణిలో అమానవీయ ఘటన..ఫిర్యాదు చేసిన దివ్యాంగుడిని బయటికి నెట్టేశారు
జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.. ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన దివ్యాంగుడిని ఘోరంగా అవమానించి బయటికి పంపించారు. ఇంటి స
Read Moreఅన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : సంజయ్ కుమార్
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల రూరల్, వెలుగు: అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆది
Read Moreఅప్పు తిరిగి ఇవ్వకపోవడంతో కానిస్టేబుల్ సూసైడ్
తిమ్మాపూర్, వెలుగు : అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోగా, తనను వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన
Read Moreరాజన్న సన్నిధిలో భక్తుల సందడి
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ముందుగా ధర్
Read Moreబోర్ వెల్ లారీని ఢీకొని యువకుడు మృతి ..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఘటన
ముస్తాబాద్, వెలుగు: రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బోర్‌వెల్ లారీని బైక్ ఢీకొనడంతో యువకుడు మృతిచెందిన ఘటన రాజన్న స
Read Moreమెట్ పల్లి సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
6 ఫైరింజన్లతో మంటలను ఆర్పిన అధికారులు కాలినపోయిన రూ.9 లక్షల విలువైన గన్ని సంచులు  
Read Moreముగ్గురు సైబర్ నేరస్తుల అరెస్ట్
వేములవాడ రూరల్, వెలుగు: బ్యాంకు లోన్స్ పేరుతో కాల్స్ చేసి డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు సైబర్ నేరస్తులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్
Read Moreసిరిసిల్లలో చకచక.. కరీంనగర్లో నత్తనడక..మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల తీరిది
సిరిసిల్లలో ఓపెనింగ్‌కు రెడీ అవుతున్న ఐసీయూ బిల్డింగ
Read Moreజగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం..
జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ సప్లై 5వ నంబర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (ఆగస్టు 10)
Read More












