కరీంనగర్

జీపీవో పరీక్షకు 172 మంది హాజరు

కరీంనగర్, వెలుగు: గ్రామ పాలన అధికారి(జీపీఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు కరీంనగర్ సప్తగిరి కాలనీలోని జడ్పీహెచ్ఎస్ లో  ఆదివారం

Read More

ఎంపీకి ప్రొటోకాల్​ ఇవ్వలేదని అడిగితే నిందలా : కాంగ్రెస్‌‌ లీడర్లు

ఎస్సీ వర్గీకరణను వివేక్​ ఎక్కడా అడ్డుకోలేదు..  మీడియా సమావేశంలో కాంగ్రెస్​ లీడర్లు  గోదావరిఖని, వెలుగు: సరస్వతీ పుష్కరాల సందర్భంగా

Read More

కోనరావుపేటలో అకాల వర్షం.. రైతన్న ఆగమాగం

కోనరావుపేట, రాయికల్, వెలుగు : అకాల వర్షాలతో రైతులు ఆగమవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్ల జాప్యంతో వానకు తడిసి మొలకెత్తుతున్నాయి. కోనరావుప

Read More

పెట్టుబడికి డబ్బులేనివారికి రూ.లక్ష లోన్‌‌  : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ముస్తాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లతో పేదవారి సొంతింటి కల నెరనుందని కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌కుమార్‌‌ ‌‌ఝ

Read More

మావోయిస్టుల హత్యలపై విచారణ జరిపించాలి

గోదావరిఖని, వెలుగు: మావోయిస్ట్​ పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఇతర మావోయిస్టుల హత్యలపై సిట్టింగ్​జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీ

Read More

అడవికి పునర్జీవం .. రోళ్లవాగు ప్రాజెక్టులో మునుగుతున్న 816 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్

34 వేల చెట్లను రీప్లాంటేషన్​చేసేందుకు అటవీశాఖ ఏర్పాట్లు  రూ.30 కోట్లకు పైగా అవసరమవుతాయని అంచనా అనుమతులు రాగానే ప్రారంభం కానున్న పనులు

Read More

నా కొడుకును బతికించండి..బ్లడ్‌‌ క్యాన్సర్‌‌తో బాధపడుతున్న ఎనిమిదేండ్ల చిన్నారి

ఇప్పటికే రూ. 7 లక్షలు ఖర్చు, ట్రీట్‌‌మెంట్‌‌కు మరో రూ. 40 లక్షలు దాతలు సహకరించాలని కోరుతున్న బాలుడి తండ్రి జమ్మికుంట, వె

Read More

సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..కాళేశ్వరం ఆలయం కిటకిట..

పుణ్యస్నానం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క, ఎంపీ వంశీ కృష్ణ  సరస్వతి విగ్రహాన్ని దర్శించుకొని, మొక్కులు  పుష్కర

Read More

సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.. మంత్రి సీతక్క

జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరస్వతినది పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. మంత్రి సీతక్క ఈ రోజు ( మే 25) పుణ్యస్నానాలు ఆచరించారు.  ఎంపీ వ

Read More

కాళేశ్వరం పుష్కరాలకు పోటెత్తిన భక్తులు.. 7 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం

కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలకు మరొక్క రోజే మిగిలి ఉండటం.. ఆదివారం (మే 25) సెలవు దినం కావడంతో భక్తులు తండోపతండాలుగా క్యూ క

Read More

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేశాకే ఎన్నికలు పెట్టాలి : జక్కని సంజయ్​ కుమార్​

గోదావరిఖని, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారాకనే, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాద్​ఫెడరేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షు

Read More