కేపీహెచ్​బీ కాలనీలో జలకన్య ఎగ్జిబిషన్ షురూ

కేపీహెచ్​బీ కాలనీలో జలకన్య ఎగ్జిబిషన్ షురూ

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ కాలనీలోని మలేషియా టౌన్​షిప్​సమీపంలో ఏర్పాటు చేసిన ‘కష్మీర్​జలకన్య ఎగ్జిబిషన్’ను సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఫిలిప్పీన్​కు చెందిన జలకన్యల ప్రదర్శన చిన్న, పెద్దలందరికీ వినోదాన్ని పంచుతుందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ వినోదం కోసం ప్రత్యేక రైడ్స్, పలు స్టాల్స్​ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.