
కాశీబుగ్గ, వెలుగు: కాశీబుగ్గ దసరా ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఉత్సవ సమితి ప్రెసిండెంట్దూపం సంపత్, ప్రదాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, కన్వీనర్ బయ్య స్వామి, వర్కింగ్ ప్రెసిండెంట్గుళ్లపెల్లి రాజ్‌కుమార్ తెలిపారు. మంగళవారం కాశీబుగ్గలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ 37 ఏండ్లుగా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నా, శాశ్వత స్థలం లేని కారణంగా ఉత్సవాలు నిర్వహించడం లేదని తెలిపారు.