
పటాన్చెరు, వెలుగు: హైదరాబాద్లోని సచివాలయంలో సోమవారం నియోజక వర్గ అభివృద్ధి అంశాలపై నిర్వహించిన సమీక్షలో పటాన్చెరు నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్పాల్గొన్నారు . సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మాల జగ్గారెడ్డిని కలిశారు. నియోజక వర్గ అభివృద్ధి అంశాలపై చర్చించి తన అభిప్రాయాలను తెలియజేశారు.