రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ కు గాయాలు

రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ కు గాయాలు

సినీ నటుడు కత్తి మహేశ్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై కత్తి మహేశ్ కారు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. కారులో వెనక సీటులో  కూర్చున్న కత్తి మహేష్  గాయపడ్డాడు. దీంతో ఆయనను నెల్లూరు మెడికేర్ హాస్పిటల్ కు తరలించారు.