సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసేసుకున్న కిరణ్ అబ్బవరం

సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసేసుకున్న కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు.   తన తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరక్ తో  ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో చాలా సింపుల్ గా జరిగింది.  ఇరు కుటుంబాల సమక్షంలో ఈ వేడుక జరగగా ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్  2019లో  రాజావారు రాణి గారు అనే  సినిమాలో కలసి నటించారు.  ఈ సినిమా టైమ్ లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ నాలుగైదేళ్లు రహస్యంగా ఈ విషయాన్ని దాచి ఉంచారు.  ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరగబోతుందని కూడా ప్రచారం. 

ఈ జంటకు సోషల్ మీడియాలో సెలబ్రేటీలతో పాటుగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కిరణ్ అబ్బవరం ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటలేకపోతోన్నాడు. డిజాస్టర్లతో తన అభిమానుల్ని నిరాశ పర్చుతున్నాడు. ఇక