ఈడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేదీ మార్పు!

ఈడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేదీ మార్పు!

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా :  కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సొంతగడ్డ ఈడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 17న  రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోటీ పడే మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే రోజు శ్రీరామ నవమి నేపథ్యంలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భద్రత కల్పించలేమని స్థానిక పోలీసులు ఆతిథ్య క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒక రోజు ముందుకు  జరిపి 16న, లేదంటే ఓ రోజు వెనక్కు జరిపి ఈ నెల 18న నిర్వహించాలని బీసీసీఐకి రాసిన లేఖలో క్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించింది.