సింహాచలం ఆలయంలో కోహ్లీ ప్రత్యేక పూజలు

సింహాచలం ఆలయంలో కోహ్లీ ప్రత్యేక పూజలు

ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ, ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆదివారం విశాఖపట్నం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. తొలుత సాంప్రదాయబద్ధంగా కప్పస్తంభం ఆలింగనం చేసుకుని స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.