
కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జరిమానా ఎదుర్కొన్నాడు. మంగళవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదుచేసిన కారణంగా రిఫరీ అయ్యర్ మ్యాచ్ ఫీజులో రూ. 12 లక్షల కోత విధించాడు. ఇది తొలి తప్పిదం కావడతో కేవలం జరిమానాతో సరిపెట్టారు.