కొరిటికల్ జలపాతం పరవళ్లు.. వాహనదారులకు కనువిందు

కొరిటికల్ జలపాతం పరవళ్లు.. వాహనదారులకు కనువిందు

ఆదిలాబాద్  జిల్లా నేరడిగొండ మండలంలోని కొరిటికల్  జలపాతం పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హైవే 44 సమీపంలో ఉన్న ఈ జలపాతం ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులకు కనువిందు చేస్తోంది.‌‌‌‌‌‌‌‌