కోట స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కరాటేలో సిల్వర్ మెడల్

కోట స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కరాటేలో సిల్వర్  మెడల్

కరీంనగర్ టౌన్, వెలుగు: నవంబర్ 27 నుంచి 30వరకు ఏపీలోని విశాఖపట్నంలో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కోట జూనియర్ కాలేజీ స్టూడెంట్ సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించినట్లు చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంజిరెడ్డి తెలిపారు. 

కె.రిషిక అండర్ 16-,18 విభాగాల్లో కుమితే(ఫైట్) స్పర్థలో సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కటా విభాగంలో థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించినట్లు చెప్పారు. గురువారం కోట ప్రాంగణంలో చైర్మన్.. స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషికను  అభినందించారు.