కోల్​కతాలో కేపీఎంజీ ఆఫీసు

కోల్​కతాలో కేపీఎంజీ ఆఫీసు

కోల్​కతా : ఆడిట్​, ట్యాక్స్​ ఎడ్వైజరీ కంపెనీ కేపీఎంజీ ఎల్​ఎల్​పీ కోల్​కతాలో కొత్త గ్లోబల్​ డెలివరీ సెంటర్ ​ ప్రారంభించింది. ఈ సెంటర్​లో ప్రస్తుతం 250 మంది ప్రొఫెషనల్స్​ పనిచేస్తుండగా, 2025 నాటికి ఈ సంఖ్యను డబుల్​ చేస్తారు.  గ్రోత్​ స్ట్రేటజీలో భాగంగానే ఇక్కడ గ్లోబల్​ డెలివరీ సెంటర్​ ఆఫీసును తెరచినట్లు కేపీఎంజీ వెల్లడించింది. ఆడిట్​ ప్రస్తుతం డేటా–డ్రివెన్​గా మారుతోందని

కోల్​కతా సెంటర్​లోని ప్రొఫెషనల్స్​ తమ వద్ద ఇప్పటికే ఉన్న స్కిల్డ్​ ప్రొఫెషనల్స్​తో కలిసి పనిచేస్తారని కేపీఎంజీ యూఎస్​ నేషనల్​ మేనేజింగ్​పార్ట్​నర్​ (ఆడిట్​ ఆపరేషన్స్​) టిమ్​ వాల్ష్​ చెప్పారు. తమ గ్లోబల్ ఆడిట్​ స్ట్రేటజీలో గ్లోబల్​ డెలివరీ సెంటర్స్​ ముఖ్యపాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు.