హైదరాబాద్: అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యారని గోషామహల్ ఎమ్మల్యే రాజా సింగ్ అన్నారు. పనీ పాట లేక అడ్డగోలు ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. అందరూ హిందీ నేర్చుకోవాలని అమిత్ షా ట్వీట్ చేస్తే.. దానికి కౌంటర్ గా అర్థం లేకుండా కౌంటర్ ఇచ్చారని పేర్కొన్నారు. అసలు కేటీఆర్ కు హిందీ భాష ప్రాముఖ్యం తెలుసా..? అని రాజా సింగ్ ప్రశ్నించారు. హిందీ వస్తేనే కదా దేశంలోని ఎక్కడికైనా వెళ్లి మాట్లాడేది అన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళితే ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ, అమిత్ షాను కలిశారని, అప్పుడు ఏ భాష మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
కేటీఆర్ మెంటల్లీ డిస్ట్రబ్డ్.. పనీపాట లేక ట్వీట్స్ వేస్తున్నడు: రాజా సింగ్
- హైదరాబాద్
- September 13, 2024
లేటెస్ట్
- గచ్చిబౌలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని అత్యాచారం కేసులో ఒకరు అరెస్ట్
- మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు
- ఆ సినిమాతో భారీగా నష్టపోయా.. అల్లు అర్జున్ ఆర్య సినిమాతో రికవర్ అయ్యాను
- ఇట్స్ అఫిషియల్: వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ
- మంత్రి కొండా సురేఖ ఫొటోలు మార్ఫింగ్ కేసు ఇద్దరు అరెస్ట్
- క్రేజీ లుక్ లో మహేష్.. డెవిల్ లుక్ అదిరింది..
- బాసూ నువ్వు కేక..: రూ.20వేలతో బైక్ కొని ఊరేగింపు.. రూ. 60వేల ఖర్చు
- 10 విమానాలకు బాంబ్ బెదిరింపులు.. హై లెవల్ మీటింగ్‌కు పిలుపునిచ్చిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
- రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా వరదనీరు..
- ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. రూ.23 కోట్ల ఆస్తులు అటాచ్
Most Read News
- ఆల్ టైం హైకి చేరిన బంగారం ధరలు.. 10గ్రాములు ఎంతంటే..
- క్రేజీ లుక్ లో మహేష్.. డెవిల్ లుక్ అదిరింది..
- తెలంగాణలో విస్తరించి ఉన్న ఖనిజాలు..జిల్లాల వారీగా
- Samantha: క్రేజీ న్యూస్.. కాంబో అదిరింది.. సమంత మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో!
- ధరణి భూముల అక్రమాల కేసులో తహసీల్దార్, ఆపరేటర్ కు షాక్
- ఆధ్యాత్మికం : మహా భారత యుద్ధంలో 13వ రోజు ఏం జరిగింది.. ఆ రోజు అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు..!
- అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు
- ఒక్కరోజులోనే 400 రన్స్ చేసే వారిని ఎందుకు ఆపాలి.?: గంబీర్
- గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ : ఈ నెల 21 నుంచి మెయిన్స్
- ఎకో టూరిజం హబ్‌కు అడుగులు ప్రభుత్వ భూమిలో పట్టాలు క్యాన్సిల్.!